20 కిలోల గంజాయి స్వాధీనం | 20 kg cannabis seized | Sakshi
Sakshi News home page

20 కిలోల గంజాయి స్వాధీనం

Jun 19 2016 8:04 PM | Updated on Oct 17 2018 6:06 PM

అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడపహాడ్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 20 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement