ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల | 1,700 cuces water relese to srbc | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల

Dec 25 2016 10:38 PM | Updated on Sep 4 2017 11:35 PM

ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల

ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల

మండలంలోని బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్‌ తెలిపారు.

బానకచెర్ల (పాములపాడు) : మండలంలోని బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్‌ఆర్‌బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్‌ తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఇందులో తెలుగుగంగకు 300, కేసీసీకి 400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement