విశాక లాభం రూ.16 కోట్లు.. | Visaka Industries net profit 16crore | Sakshi
Sakshi News home page

విశాక లాభం రూ.16 కోట్లు..

Jul 27 2016 1:49 AM | Updated on Sep 4 2017 6:24 AM

విశాక లాభం రూ.16 కోట్లు..

విశాక లాభం రూ.16 కోట్లు..

విశాక ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.13.6 కోట్ల నుంచి రూ.16.6 కోట్లకు ఎగసింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విశాక ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.13.6 కోట్ల నుంచి రూ.16.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.321 కోట్ల నుంచి రూ.309 కోట్లకు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement