సంగీత మొబైల్స్ 41వ వార్షికోత్సవ ఆఫర్లు | sangeeth mobiles 41 Anniversary offers | Sakshi
Sakshi News home page

సంగీత మొబైల్స్ 41వ వార్షికోత్సవ ఆఫర్లు

Jun 9 2015 2:40 AM | Updated on Sep 3 2017 3:26 AM

సంగీత మొబైల్స్ 41వ వార్షికోత్సవ ఆఫర్లు

సంగీత మొబైల్స్ 41వ వార్షికోత్సవ ఆఫర్లు

ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సంగీత తన 41వ వార్షికోత్సవ సందర్భంగా వినియోగదారుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది.

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సంగీత తన 41వ వార్షికోత్సవ సందర్భంగా వినియోగదారుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.1, అంతకన్నా ఎక్కువ మార్జిన్ సేల్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్, లక్ష సెకన్ల టాక్‌టైమ్ కలిగిన సిమ్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు 2 వేల రివార్డు పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు జీరో వడ్డీతో 24 ఈఎంఐలు, బజాజ్ ఫైనాన్స్ నుంచి 100 శాతం వరకు మనీ బ్యాక్, రూ.లక్ష పర్సనల్ ఇన్సూరెన్స్, రెండేళ్ల బ్రాండ్ వారెంటీ, వారం రోజుల రిప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement