శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్లు | Samsung 'gear S 2' Smart Watches | Sakshi
Sakshi News home page

శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్లు

Jan 22 2016 2:44 AM | Updated on Sep 3 2017 4:03 PM

శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్లు

శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్లు

దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘గేర్ ఎస్2’, ‘గేర్ ఎస్2 క్లాసిక్’ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌వాచ్‌ల ధరలు వరుసగా రూ.24,300గా, రూ.25,800గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. చిత్రంలో ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న శాంసంగ్ ఇండియా (ఐటీ, మొబైల్) మార్కెటింగ్ డెరైక్టర్ మను శర్మ.

Advertisement
 
Advertisement
Advertisement