రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘హిమాలయన్‌ స్లీట్‌’@2.13 లక్షలు | Royal Enfield launches Himalayan Sleet priced Rs 2.13 lakh | Sakshi
Sakshi News home page

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘హిమాలయన్‌ స్లీట్‌’@2.13 లక్షలు

Jan 12 2018 12:28 AM | Updated on Jan 12 2018 12:28 AM

Royal Enfield launches Himalayan Sleet priced Rs 2.13 lakh - Sakshi

న్యూఢిల్లీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అడ్వెంచర్‌ టూరింగ్‌ మోడల్‌ ‘హిమాలయన్‌’లో కొత్త వెర్షన్‌ ‘స్లీట్‌’ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.13 లక్షలు (ఆన్‌–రోడ్‌ చెన్నై). తొలి 500 వాహనాలకు కంపెనీయే ఎక్స్‌ప్లోరర్‌ కిట్‌ను అందిస్తోంది. ఈ బైక్‌పై ఆసక్తి ఉన్నవారు జనవరి 12 నుంచి 30 వరకు కంపెనీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. విక్రయాలు జనవరి 30న ప్రారంభమౌతాయి’ అని కంపెనీ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement