కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్ | Kelvinator festive offer | Sakshi
Sakshi News home page

కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్

Oct 13 2016 12:48 AM | Updated on Sep 4 2017 5:00 PM

కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్

కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్

ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ కెల్వినేటర్ పండగ సీజన్ సందర్భంగా ఫెస్టివ్ బొనంజా ఆఫర్‌ను అందిస్తోంది.

హైదరాబాద్: ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ కెల్వినేటర్ పండగ సీజన్ సందర్భంగా ఫెస్టివ్ బొనంజా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 31వరకూ ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా కెల్వినేటర్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులనిస్తున్నామని కెల్వినేటర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వివిధ ధరల రేంజ్‌ల్లో  ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు అందిస్తున్నామని కెల్వినేటర్ మార్కెటింగ్ హెడ్ హరీశ్ మరాతే పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. గత ఏడాది ఈ తరహా ఆఫర్‌తోనే పండుగ సీజన్‌లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 190 లీటర్లకు మించిన ఫ్రిజ్‌ల కొనుగోళ్లపై రూ.1,900 విలువైన ఫ్లోర్ మాప్‌ను, సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కొనుగోళ్లపై రూ.1,399 విలువైన స్టీమ్ ఐరన్‌ను అందిస్తున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement