ఇండోర్‌–హైదరాబాద్‌ మధ్య జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీస్‌  | Jet Airways service between indoor-Hyderabad | Sakshi
Sakshi News home page

ఇండోర్‌–హైదరాబాద్‌ మధ్య జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీస్‌ 

Aug 1 2018 12:43 AM | Updated on Sep 4 2018 5:53 PM

Jet Airways service between indoor-Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆగస్టు 1 నుంచి ఇండోర్‌–చండీగఢ్‌–ఇండోర్‌–హైదరాబాద్‌ మధ్య కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. ఇండోర్‌లో మధ్యాహ్నం 12.45కు బయల్దేరి 2.45కు చండీగఢ్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.15కు మొదలై సాయంత్రం 5.15కు ఇండోర్‌లో ల్యాండ్‌ అవుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 6కు ప్రారంభమై 7.25కు హైదరాబాద్‌లో అడుగుపెడుతుంది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement