7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె | bank employees to go on strike on 7th january | Sakshi
Sakshi News home page

7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

Dec 18 2014 6:00 PM | Updated on Sep 2 2017 6:23 PM

7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

ఇటీవలే సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టబోతున్నారు.

ఇటీవలే సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టబోతున్నారు. వచ్చేనెల ఏడో తేదీ ఒకరోజు సమ్మెకు అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.

అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రెండోదఫా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగుల సంఘ నాయకులు తెలిపారు. ఆ నాలుగు రోజుల సమ్మెకు సైతం స్పందించకపోతే మార్చి 16వ తేదీ నుంచి బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెలో వెళ్లబోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement