ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి పితృ వియోగం | ysrcp mla kotamreddy sridhar reddy father babyreddy passed away | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి పితృ వియోగం

Oct 11 2014 8:20 AM | Updated on May 29 2018 4:15 PM

నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది.

నెల్లూరు : నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. కోటంరెడ్డి తండ్రి బేబిరెడ్డి (75) శనివారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్నారు. బేబిరెడ్డి మృతి పట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement