వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నియామకం | YSR CP component appointment | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నియామకం

Dec 3 2015 12:39 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు మండలంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులను నియమించారు.

పెనమలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు మండలంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిని నియమించారు.

అనుబంధ విభాగాల్లో బీసీ సెల్ అధ్యక్షుడిగా మరీదు శ్రీనివాసరావు(యనమలకుదురు), మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా అబ్దుల్ రహీం(గంగూరు), ఎస్సీ సెల్ అధ్యక్షుడు దద్దల రాజేంద్రకుమార్(రాజా)(వణుకూరు), రైతు విభాగం అధ్యక్షుడిగా అంగిరేకుల సీతారామయ్య(కానూరు), వాణిజ్య విభాగం అధ్యక్షుడు శంకరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెలగపూడి వెంకటరామయ్య, ప్రచార విభాగం అధ్యక్షుడు కర్రా ఆదిశేషారావు(యనమలకుదురు), సాంస్కృతికి విభాగం పొనుగుమాటి సాంబ శివరావు(తాడిగడప), అధికార ప్రతినిధులు గుమ్మడి విజయ్‌కుమార్(యనమలకుదురు), వడుగు సర్వేశ్వరరావు(గోసాల)ను నియమించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement