బెయిల్ తీసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే | Venkatagiri TDP MLA gets bail | Sakshi
Sakshi News home page

బెయిల్ తీసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే

Jul 12 2014 1:22 PM | Updated on Oct 20 2018 6:04 PM

వెంకటగిరి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కె.రామకృష్ణ నెల్లూరు పట్టణ వన్టౌన్ పోలీసు స్టేషన్లో బెయిల్ తీసుకున్నారు.

వెంకటగిరి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కె.రామకృష్ణ నెల్లూరు పట్టణ వన్టౌన్ పోలీసు స్టేషన్లో బెయిల్ తీసుకున్నారు. రామకృష్ణపై నమోదు అయిన నాన్బెయిల్బుల్ కేసులో నగర పోలీసులు సెక్షన్లు మార్చారు. దాంతో ఆయన బెయిల్ తీసుకోవడం సులువైంది. నాన్ బెయిల్బుల్ కేసు నమోదైన ఎమ్మెల్యేకు బెయిల్ ఇచ్చారంటూ వైఎస్ఆర్ సీపీ నాయకలు పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెక్షన్లు మార్చామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement