ఫిబ్రవరి 7 వరకు రుణమాఫీ గడువు | The deadline to February 7 runamaphi | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 7 వరకు రుణమాఫీ గడువు

Feb 1 2015 3:24 AM | Updated on Sep 2 2017 8:35 PM

రుణమాఫీ గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో...

సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. రైతులంతా బ్యాంకులకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement