తీసేసిన తహసిల్దార్గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి | tdp leader somireddy slams digvijay comments on airport name | Sakshi
Sakshi News home page

తీసేసిన తహసిల్దార్గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి

Nov 24 2014 8:06 PM | Updated on Oct 22 2018 8:50 PM

తీసేసిన తహసిల్దార్గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి - Sakshi

తీసేసిన తహసిల్దార్గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి

తీసేసిన తహసిల్దార్గా కూడా పనికిరాని దిగ్విజయ్ సింగ్కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మండిపడ్డారు. ఎన్టీ రామారావు జాతీయస్థాయి నేత అన్న విషయాన్ని దిగ్విజయ్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణలో బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరేనని సోమిరెడ్డి అన్నారు. తీసేసిన తహసిల్దార్గా కూడా పనికిరాని దిగ్విజయ్ సింగ్కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement