చిత్తూరులో ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ | Swine flu case in Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ

Feb 17 2015 10:34 AM | Updated on Sep 2 2017 9:29 PM

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అనారోగ్యంతో వృద్ధురాలు శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా... స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు సోమవారం తేలింది. దీంతో ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement