భార్య, అత్తమామలను చితకబాదిన అల్లుడు | Son in law beats wife and monther-father in law | Sakshi
Sakshi News home page

భార్య, అత్తమామలను చితకబాదిన అల్లుడు

Jan 21 2015 7:46 AM | Updated on May 25 2018 12:56 PM

ఓ అల్లుడు కట్నంకోసం తన భార్య, అత్తమామలను విచక్షణ లేకుండా చితకబాదాడు.

కృష్ణా: ఓ అల్లుడు కట్నంకోసం తన భార్య, అత్తమామలను విచక్షణ లేకుండా చితకబాదాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం, పొక్కునూరులో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య, అత్తమామలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement