తుఫాన్‌ బాధితులకు షకలక శంకర్‌ సాయం | Shakalaka Shankar help to titli cyclone victims | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ బాధితులకు షకలక శంకర్‌ సాయం

Oct 16 2018 7:23 AM | Updated on Apr 6 2019 8:52 PM

Shakalaka Shankar help to titli cyclone victims - Sakshi

తుఫాన్‌ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్‌ సోమవారం సందర్శించారు.

ఇచ్ఛాపురం: మున్సిపాలిటిలోని తుఫాన్‌ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్‌ సోమవారం సందర్శించారు. తుఫాన్‌ బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆహార పొట్లాలను అందజేశారు. అనంతరం ఇచ్ఛాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement