భలేభలే పిట్ట | Rare Bird Captured In West Godavari | Sakshi
Sakshi News home page

భలేభలే పిట్ట

Nov 26 2018 4:38 PM | Updated on Nov 26 2018 4:38 PM

Rare Bird Captured In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్‌: ఓ వింత పక్షి ఆదివారం దొమ్మేరు శివాలయం వద్ద హల్‌చల్‌ చేసింది. రెండురంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పిట్ట గ్రామంలోని శివాలయం వద్ద మేడూరి సతీష్‌కుమార్‌ ఇంటి పెరట్లో స్థానికులకు తారసపడింది. మెడ వరకూ ముదురు గోధుమ రంగులోనూ, దిగువన ఊదా రంగులోనూ పావురా న్ని పోలి ఉంది. దీంతో స్థానికులు భలేభలే పిట్ట అంటూ ఆసక్తిగా తిలకించారు.

Advertisement
 
Advertisement
Advertisement