నామకరణం | Sakshi
Sakshi News home page

నామకరణం

Published Mon, Jun 25 2018 6:24 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జగన్‌ మా బిడ్డకు రాజశేఖర్‌ అని నామకరణం చేశారంటూ కడలికి చెందిన వనిత, ఆనందరాజు సంతోషం వ్యక్తం చేశారు. ‘జగన్‌ వస్తున్నారని తెలిసి ఆయనను కలిసి మా బిడ్డకు ఆయనతో పేరు పెట్టిద్దామని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్టే అన్న పేరు పెట్టారు. చాలా సంతోషం కలిగింది.’ అనిఅన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement