మున్సిపల్ చైర్మన్‌కు పరాభవం | municipal chairman prasadula ramakrishna got insulted by tdp | Sakshi
Sakshi News home page

మున్సిపల్ చైర్మన్‌కు పరాభవం

Aug 7 2015 7:20 PM | Updated on Oct 16 2018 6:15 PM

విజయనగరం మున్సిపల్ చైర్మన్‌కు సొంత పార్టీ కౌన్సిలర్‌ల నుంచే పరాభవం ఎదురైంది.

విజయనగరం(మున్సిపాలటీ): విజయనగరం మున్సిపల్ చైర్మన్‌కు సొంత పార్టీ కౌన్సిలర్‌ల నుంచే పరాభవం ఎదురైంది. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. సొంతపార్టీ సభ్యులతో కూడా చర్చించకుండా చైర్మన్ ప్రతిపాధించిన విషయాలను అధికార పార్టీ కౌన్సిలర్‌లు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సమావేశ ఎజెండా పై చర్చించకుండానే సమావేశం వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement