మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం | Mentally retarded woman gang raped by youth in Prakasam district | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం

Jan 19 2014 10:22 AM | Updated on Oct 16 2018 4:50 PM

మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం - Sakshi

మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం

ప్రకాశం జిల్లా పొదిలి మండలం జువలేరులో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం జువలేరులో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువకులు పరారయ్యారు. మతిస్థిమితం లేని యువతిపై జరిగిన దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లితండ్రులకు విషయాన్ని వివరించారు.

 

దాంతో ఆ యువతి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం లేని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement