వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్‌ | Kotagiri sridhar appointed as eluru parliament constituecy coordinator | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్‌

Feb 4 2017 12:15 AM | Updated on May 29 2018 4:26 PM

వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్‌ - Sakshi

వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్‌

వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్‌ శుక్రవారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు.

హైదరాబాద్‌: వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్‌ శుక్రవారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరికి చెందిన శ్రీధర్‌ను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement