కాపు సంఘం నేత గృహ నిర్బంధం | kapu leader house arrested in west godavari district | Sakshi
Sakshi News home page

కాపు సంఘం నేత గృహ నిర్బంధం

Aug 29 2017 3:32 PM | Updated on Jul 30 2018 6:21 PM

పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడిని పోలీసులు మంగళవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడిని పోలీసులు మంగళవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలోని తన ఇంట్లో నిర్బంధం విధించడంపై వెంకట్రాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement