భారీ పెండలం.. జంబో గుమ్మడి | Huge pumpkin found at krishna district | Sakshi
Sakshi News home page

భారీ పెండలం.. జంబో గుమ్మడి

Feb 21 2015 12:52 AM | Updated on Sep 2 2017 9:38 PM

భారీ పెండలం.. జంబో గుమ్మడి

భారీ పెండలం.. జంబో గుమ్మడి

పెండలం దుంప.. గుమ్మడికాయ భారీ బరువులతో రికార్డులు సృష్టించాయి.

పెండలం దుంప.. గుమ్మడికాయ భారీ బరువులతో రికార్డులు సృష్టించాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో కానూరి రాజేంద్రప్రసాద్ పెరట్లో ఈ 46 కిలోలు పెండలం దుంప కనిపించింది. విశేషమేమంటే గతంలోనూ ఈయన 45 కిలోల పెండలాన్ని పండించారు.ఇక ఈ గుమ్మడికాయ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రైతు అంకత ఉమామహేశ్వరరావు తోటలో కాసింది. దీని బరువు ఏకంగా 40 కేజీలు. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉమామహేశ్వరరావు తన తోటలో కాసిన భారీ సైజు గుమ్మడిని బహుమతిగా ఇచ్చారు.     - గుడ్లవల్లేరు/అశ్వారావుపేట
 

Advertisement
 
Advertisement
Advertisement