సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలించిన అనంతపురం కలెక్టర్ | anantapur collector servayed the central university land | Sakshi
Sakshi News home page

సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలించిన అనంతపురం కలెక్టర్

Mar 5 2015 12:01 PM | Updated on Mar 21 2019 8:35 PM

పెనుగొండ మండలంలోని గొర్రెల పెంపకం క్షేత్రం వద్ద సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించడానికి అనువైన భూములను అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ గురువారం పరిశీలించారు.

అనంతపురం: పెనుగొండ మండలంలోని గొర్రెల పెంపకం క్షేత్రం వద్ద సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించడానికి అనువైన భూములను అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక అధికారులు కూడా భూముల పరిశీలనలో పాల్గొన్నారు.  రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.
(పెనుగొండ)

Advertisement
 
Advertisement
Advertisement