900 కిలోల గంజాయి స్వాధీనం | 900 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

900 కిలోల గంజాయి స్వాధీనం

May 29 2016 7:03 PM | Updated on Sep 4 2017 1:12 AM

జి.మాడుగుల మండలం పెద్దలాసిరి గ్రామ శివారులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 900 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి.మాడుగుల (విశాఖపట్టణం జిల్లా) : జి.మాడుగుల మండలం పెద్దలాసిరి గ్రామ శివారులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 900 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఆదివారం సాయంత్రం జి.మాడుగుల పోలీసులు దాడి చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement