ఒడిశాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో వరదనీరు పెరుగుతోంది. గొట్టా బ్యారేజి వద్ద లక్షా 10వేల క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో, నాగావళిలో 75 వేల క్యూసెక్‌ల ఇన్ ఫో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
వరదనీటి ఉధృతి..నిలిచిపోయిన రాకపోకలు
Aug 8 2019 7:42 AM | Updated on Aug 8 2019 7:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement