‘బీజేపీ.. బీఫ్‌ జనతా పార్టీ’ | Sakshi
Sakshi News home page

‘బీజేపీ.. బీఫ్‌ జనతా పార్టీ’

Published Mon, Jan 22 2018 3:17 PM

బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త భాష్యం ఇచ్చింది. బీఫ్‌ జనతా పార్టీ అంటూ కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఓ సెటైరిక్‌ వీడియోను తయారు చేసింది. బీజేపీ వేషాలు ఎలా ఉన్నాయో చూడండంటూ పేర్కొంటూ అందులో పలు విషయాలను ప్రస్తావించింది.