పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు జరిగాయి | Dadi Veerabhadra Rao Fires On Visakhapatnam Collector | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు జరిగాయి

Apr 25 2019 2:15 PM | Updated on Apr 25 2019 2:26 PM

 విశాఖ జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకంలు జరిగాయని, జిల్లా కలెక్టర్‌ బాధ్యతారాహిత్యం బయటపడిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి అన్నట్లు వ్యవహరించడం లేదని, 4 వేలకు పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement