వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై జయహో పుస్తకావిష్కరణ | AP CM YS Jagan Lanches Jayaho Book At Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై జయహో పుస్తకావిష్కరణ

Aug 12 2019 2:11 PM | Updated on Aug 12 2019 2:22 PM

చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌, ది ప్రింట్‌ ఎడిటర్‌ చీఫ్‌ పద్మభూషణ్‌ శేఖర్‌ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కంచారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement