అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సభలో బుధవారం రైతు భరోసా కేంద్రాలపై జరుగుతున్న చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...టీడీపీ సభ్యుల వైఖరిని ఎండగట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది. మా 151మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే..10మంది టీడీపీ సభ్యులు పోడియం మీదికి వస్తున్నారు.
ప్రజాస్యామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది
Jan 22 2020 11:13 AM | Updated on Jan 22 2020 11:37 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement