బాబు క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలి.. | S Jagan Fire On Babu To apologize Flood Affected Victims | Vijayawada Floods | Sakshi
Sakshi News home page

బాబు క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలి..

Sep 2 2024 7:17 PM | Updated on Sep 2 2024 7:17 PM

వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాగే, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్‌ విఫలమైందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్‌ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement