కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సిద్ధం దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్

పలాసలో ప్రారంభానికి సిద్ధమవుతున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న జగనన్న ప్రభుత్వం. త్వరలో అందుబాటులోకి రానున్న రీసెర్చ్ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి. వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేలా అధునాతన పరికరాలు సమకూర్పు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top