‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు.. | Agnathavasi Teaser Released | Sakshi
Sakshi News home page

Dec 16 2017 6:34 PM | Updated on Mar 22 2024 10:39 AM

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్‌ వచ్చేసింది. పెద్దగా మాటల్లేని టీజర్‌.. మెలోడియస్‌ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. టీజర్‌లో చక్కని లుక్స్‌తో కనిపించిన పవన్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్‌ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్‌.. ‘ఓ మై గాడ్‌’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్‌లో ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement