‘అడ్డంగా’ నిలబడ్డారు! | south africa struggling to draw the fourth and last test match with host india | Sakshi
Sakshi News home page

Dec 7 2015 7:37 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఆమ్లా మొదటి పరుగు చేసేందుకు 46 బంతులు తీసుకున్నాడు. ఆమ్లా సరే... వన్డేల్లో 31 బంతుల్లోనే సెంచరీ బాదేసిన డివిలియర్స్ తొలి పరుగు చేసేందుకు పట్టిన బంతులు 33. వీరిద్దరు క్రీజ్‌లో జత కలిశాక ఏకంగా 62 బంతుల పాటు పరుగే తీయలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement