వరంగల్ వార్ వన్ సైడే... | war one side in Warangal by-poll | Sakshi
Sakshi News home page

Nov 24 2015 11:13 AM | Updated on Mar 21 2024 10:56 AM

ఓరుగల్లు ఉప ఎన్నిక పోరులో కారు దూసుకెళుతోంది. ఊహించని విధంగా కారు టాప్‌ గేర్‌లో వెళ్తోంది. దీంతో వార్ వన్ సైడే అయ్యింది. ఓట్ల లెక్కింపులో తొలి నుంచీ టిఆర్‌ఎస్‌ ఆధిక్యంలోనే వుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో కారు జోరు కొనసాగుతోంది

Advertisement
 
Advertisement
Advertisement