ట్రావెల్‌బ్యాన్‌: ట్రంప్‌కు మరోషాక్‌ | Trump Travel Ban Blocked; Fight Headed for Supreme Court | Sakshi
Sakshi News home page

May 27 2017 8:00 AM | Updated on Mar 20 2024 5:03 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి మరోసారి చుక్కెదురైంది. ఏది ఏమైనా తాను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతానంటూ ఇటీవల ముస్లిం దేశాలనుంచి వలసల నిషేధ ఆర్డర్‌పై సంతకం చేసిన ట్రంప్‌కు అక్కడి కోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement