సూపర్ మూన్ అద్భుత దృశ్యం! | supermoon Marvelous scenery around the world | Sakshi
Sakshi News home page

Nov 15 2016 8:20 AM | Updated on Mar 22 2024 11:05 AM

ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement