పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు! | Sakshi
Sakshi News home page

పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు!

Published Thu, Feb 2 2017 9:39 AM

గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన అధికారులు ఎవరికీ అతడితో సంబంధాలు లేవని ఎంత గట్టిగా చెప్పినా.. ప్రతిసారీ ఏదో ఒక ఆధారం బయటపడుతూనే ఉంది.