కత్తులతో దాడి.. వ్యక్తి దారుణహత్య | one murdered in knife attack | Sakshi
Sakshi News home page

Dec 30 2016 11:20 AM | Updated on Mar 20 2024 5:06 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని తక్కెళ్లపాడులో కృష్ణయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో కృష్ణయ్య కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement