కేసీఆర్పై నేరుగా ఫిర్యాదు చేయలేదు.. | mattaiah-did-not-complaint-directly-to-the-complaint-against-kcr-says-ci-satyanarayana | Sakshi
Sakshi News home page

Jun 17 2015 11:57 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేయలేదని సత్యనారాయణపురం సీఐ సత్యనారాయణ తెలిపారు. కేసీఆర్ తాలూకు మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ మత్తయ్య ఫిర్యాదు చేసినట్లు ఆయన బుధవారమిక్కడ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement