ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా? | hero vikram prabhu tweets video of kid taming ox | Sakshi
Sakshi News home page

Jan 20 2017 9:37 AM | Updated on Mar 21 2024 8:44 PM

జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మూగ జీవాలను హింసించే ఇలాంటి ఆటలను నిషేధించాలని కోర్టుకెక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement