పాకిస్థాన్లో బలూచిస్తాన్ పౌరుల ఉద్యమ పోరు ఉధృతం అవుతోంది. తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ వారు ఆందోళన తీవ్ర తరం చేస్తున్నారు. దీనికి ప్రపంచ దేశాలు మద్దతివ్వాలని అడగడమే కాకుండా తమ ఆకాంక్షను పట్టించుకోకుండా పాక్ తో సంబంధాలు పెట్టుకునే దేశాలకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివారం పలువురు బలూచిస్తాన్ వాసులు చైనాకు వ్యతిరేకంగా క్వెట్టా ప్రాంతంలో ఆందోళనకు దిగారు.
Oct 9 2016 3:54 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement