డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు! | 44 thousand marriage proposals | Sakshi
Sakshi News home page

Oct 22 2016 6:56 AM | Updated on Mar 21 2024 8:56 PM

బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ (26)కు 44 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. తమ ప్రాంతాల్లో సరైన రహదారులు లేకుంటే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు పంపాలని తేజస్వీ ఒక నంబరు ఇచ్చారు. దీంతో ఆ వాట్సాప్ నంబరుకు సమస్యలకు బదులు పెళ్లి ప్రతిపాదనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రియ, అనుపమ, మనీషా, కాంచన, దేవికా ఇలా 44 వేల మంది యువతులు ప్రతిపాదనలు పంపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement