శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..! | Super Star Mahesh babu name considered for sri krishna | Sakshi
Sakshi News home page

Apr 20 2017 1:47 PM | Updated on Mar 21 2024 8:11 PM

బాహుబలి సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో మరో భారీ చిత్రం వార్తల్లో నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వాసుదేవనాయర్ రచించిన రంథమూలం నవల ఆధారంగా మహాభారత గాథని తెరకెక్కిస్తున్న సంగతి తెలసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement