పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి..విద్య | Sakshi
Sakshi News home page

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి..విద్య

Published Sat, Dec 9 2023 4:54 AM

- - Sakshi

విద్యనే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు ఏ సీఎం ఇవ్వని ప్రాధాన్యతను విద్య, వైద్యరంగాలకు ఇస్తున్నారు. ఒకప్పుటి ప్రభుత్వ పాఠశాలలకు, నాడు–నేడు తర్వాత ప్రభుత్వ పాఠశాలలను చూస్తే అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకురాగా, దానిని మరింత మెరుగుపరిచి నిబంధనలు లేకుండా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు సీఎం జగన్‌ తీసుకువచ్చారన్నారు. – చొప్పా గంగిరెడ్డి,

అన్నమాచార్య విద్యాసంస్థల చైర్మన్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement