TG: ఈఏపీసెట్‌ పరీక్షా తేదీలు ఖరారు | Telangana EAPCET 2026 Dates Announced | Sakshi
Sakshi News home page

TG: ఈఏపీసెట్‌ పరీక్షా తేదీలు ఖరారు

Feb 17 2026 4:18 PM | Updated on Feb 17 2026 4:28 PM

Telangana EAPCET 2026 Dates Announced

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అగ్రి కల్చర్‌, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకూ ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.  

ఉదయం , మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిప్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో షిప్ట్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement