సికింద్రాబాద్‌–కటక్‌ ప్రత్యేక రైళ్లు   | South Central Railway To Run Special Trains Between Secunderabad To Cuttack | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌–కటక్‌ ప్రత్యేక రైళ్లు  

May 20 2022 2:18 AM | Updated on May 20 2022 3:15 PM

South Central Railway To Run Special Trains Between Secunderabad To Cuttack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌–కటక్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్‌–కటక్‌ (07581/07582) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement