ఫ్యాన్సీ నంబర్‌కు రూ. 10.46 లక్షలు! | Fancy Numbers In The TG 09 E Series Fetch Lakhs At RTA Auction, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్‌కు రూ. 10.46 లక్షలు!

Feb 1 2025 7:11 AM | Updated on Feb 1 2025 4:08 PM

Fancy numbers fetch lakhs at RTA auction

ప్రత్యేక వేలంలో ఖైరతాబాద్‌ ఆరీ్టఏకు ఒక్కరోజే రూ. 38.76 లక్షల ఆదాయం 

సాక్షి, హైదరాబాద్‌: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏలో నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ప్రత్యేక నంబర్లపై ఏకంగా రూ. 38.76 లక్షల ఆదాయం లభించినట్లు హైదరాబాద్‌ జేటీసీ సి. రమేశ్‌ తెలిపారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement