Birthday Wishes To IT Minister KTR With Vari Naru - Sakshi
Sakshi News home page

వరినారుతో మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్‌!

Jul 24 2023 11:24 AM | Updated on Jul 24 2023 11:30 AM

Birthday Wishes To Minister KTR With Varinaru - Sakshi

కరీంనగర్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్‌లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్‌ డే కేటీఆర్‌ అంటూ విషెస్‌ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement